NTR VIDYONNATHI 2018 2ND SHIFT QUESTIONS AND ANSWERS
NTR VIDYONNATHI 2018 NTR VIDYONNATHI 2018 DETAILS NTR VIDYONNATHI 2018 అనే పేరు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లోని SC,ST,BC,KAPU,BRAHMIN మరియు EBC గ్రూప్ లకు చెందినా పేద విద్యార్ధులకు సహాయం చేయదలచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది .2018 సంవత్సరానికి సంబందించిన NTR VIDYONNATHI ప్రవేశ పరీక్ష 25 జూన్ 2018 న రెండు షిఫ్ట్ లు గా నిర్వహించారు పరీక్ష రాసిన అభ్యర్ధుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం , ప్రస్తుత పోటి పరీక్షల తో పోలిస్తే పరీక్ష చాల ఈజీ గా వచినట్టుగా పేర్కొన్నారు పరీక్ష లో వచ్చిన కొన్ని ప్రశ్నలు ఈ క్రింది వీడియో లూ చూడొచ్చు